మిల్కీ బ్యూటీ తమన్నా, వశిష్ట సింహా, హెబ్బా పాటేల్ ప్రధాన పాత్రలు చేసిన ఓదెల-2 ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది. ఇంతకాలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన తమన్నా ఈ సినిమాలో లోకాన్ని కబళించాలని ప్రయత్నించే దుష్టశక్తిని ఎదిరించి పోరాడే పరమేశ్వరుడి ప్రతినిధి శివశక్తిగా నటించారు. కానీ ఈ సినిమాలో ఆమె పాత్ర తేలిపోవడంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఈ సినిమాలో యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారీ, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంపత్ నంది, సంగీతం: అజనీష్ లోక్‌నాధ్, కెమెరా: సౌందర రాజ్యం, ఎడిటింగ్: తమ్మిరాజు చేశారు.