దీవానా టీజర్‌...

March 12, 2026


img

హర్షిత్ రెడ్డి, స్మేహ మనిమేగలై జంటగా చేస్తున్న ‘దీవానా’ టీజర్‌ వచ్చేసింది. అయితే టీజర్‌ ప్రమోషన్స్‌ అద్భుతంగా అనిపించినప్పటికీ టీజర్‌ మాత్రం రొటీన్‌గానే అనిపిస్తుంది. కానీ టీజర్‌ని చూసి సినిమాని అంచనా వేయడం తొందరపాటే అవుతుంది కనుక విడుదలయ్యేవరకు ఎదురుచూడాల్సిందే. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: శ్రీకాంత్ సంగిశెట్టి, సంగీతం:ఈశ్వర్ చంద్, కెమెరా: వంశీ పచ్చిపులుసు, ఎడిటింగ్:హృషికేశ్ పస్పాల్  చేస్తున్నారు. 

అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్‌లో ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.  

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/pUS7xsT20Vk?si=77L3zG2C2P0s5tVc" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష