కాన్‌ సిటీ... టైటిల్‌ టీజర్‌ చూశారా?

March 13, 2026


img

కోలీవుడ్‌ దర్శకుడు హరీష్ దురైరాజ్ దర్శకత్వంలో అర్జున్ దాస్, అన్నాబెన్, యోగిబాబు ప్రధానపాత్రలు చేస్తున్న తమిళ సినిమా ‘కాన్‌ సిటీ’ అదే పేరుతో తెలుగులో విడుదల కాబోతోంది. ఇటీవల విడుదల చేసిన టైటిల్‌ టీజర్‌      ఈ చూస్తే సినిమాలో ఏదో కొత్త విషయం చెప్పబోతున్నట్లనిపిస్తుంది. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: హరీష్ దురైరాజ్, సంగీతం: సీన్ రోల్డన్, కెమెరా: అరవింద్ విశ్వనాథన్, స్టంట్స్: యాక్షన్ సందోష్, ఎడిటింగ్: ఆరుళ్ మోసస్ చేస్తున్నారు. 

పవర్ హౌస్ పిక్చర్స్, మాలి &మానవి మూవీ మేకర్స్, క్లౌట్ స్టూడియోస్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష