తెలంగాణలో 90.17 శాతానికి చేరిన రికవరీ

May 18, 2021
img

తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 3,961 మందికి కరోనా సోకగా 5,559 మంది కరోనా నుంచి కొన్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 90.17 శాతానికి పెరిగింది.  గత 24 గంటలలో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల వివరాలు: 

గత 24 గంటలలో నమోదైన కేసులు

3,961

గత 24 గంటలలో కోలుకొన్నవారు

5,559

రికవరీ శాతం

90.17

గత 24 గంటలలో కరోనా మరణాలు

30

రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య

2,985

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

5,32,784

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

4,80,458

మొత్తం యాక్టివ్ కేసులు

49,341

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

62,591

ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షలు

1,41,24,316

 

జిల్లా

17-05-2021

జిల్లా

17-05-2021

జిల్లా

17-05-2021

ఆదిలాబాద్

25

నల్గొండ

138

మహబూబ్నగర్

135

ఆసిఫాబాద్

30

నాగర్ కర్నూల్

149

మహబూబాబాద్

57

భద్రాద్రి కొత్తగూడెం

139

నారాయణ్ పేట

32

మంచిర్యాల్

122

జీహెచ్ఎంసీ

631

నిర్మల్

26

ములుగు

62

జగిత్యాల

101

నిజామాబాద్

88

మెదక్

51

జనగామ

39

పెద్దపల్లి

130

మేడ్చల్

258

భూపాలపల్లి

60

రంగారెడ్డి

257

వనపర్తి

108

గద్వాల

75

సంగారెడ్డి

73

వరంగల్ రూరల్

99

కరీంనగర్

160

సిద్ధిపేట

118

వరంగల్ అర్బన్

141

కామారెడ్డి

33

సిరిసిల్లా

73

వికారాబాద్

137

ఖమ్మం

229

సూర్యాపేట

80

యాదాద్రి

105

Related Post