తెలంగాణలో కొత్త కేసులు 4,305..కోలుకొన్నవారు 6,361 మంది

May 15, 2021
img

తెలంగాణ  రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు క్రమంగా తగ్గుతుండగా, మరోపక్క కరోనా బారినపడి కొలుకొంటున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న కొత్తగా 4,305 మందికి కరోనా సోకగా 6,361 మంది కరోనా నుంచి కొన్నారు. గత 24 గంటలలో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల వివరాలు: 

గత 24 గంటలలో నమోదైన కేసులు

4,305

గత 24 గంటలలో కోలుకొన్నవారు

6,361

రికవరీ శాతం

88.91

గత 24 గంటలలో కరోనా మరణాలు

29

రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య

2,896

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

5,20,709

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

,62,981

మొత్తం యాక్టివ్ కేసులు

54,832

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

57,416

ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షలు

1,39,52,378

 

జిల్లా

14-05-2021

జిల్లా

14-05-2021

జిల్లా

14-05-2021

ఆదిలాబాద్

34

నల్గొండ

246

మహబూబ్నగర్

137

ఆసిఫాబాద్

29

నాగర్ కర్నూల్

143

మహబూబాబాద్

94

భద్రాద్రి కొత్తగూడెం

130

నారాయణ్ పేట

26

మంచిర్యాల్

139

జీహెచ్ఎంసీ

607

నిర్మల్

25

ములుగు

51

జగిత్యాల

125

నిజామాబాద్

82

మెదక్

47

జనగామ

63

పెద్దపల్లి

134

మేడ్చల్

291

భూపాలపల్లి

76

రంగారెడ్డి

293

వనపర్తి

110

గద్వాల

71

సంగారెడ్డి

111

వరంగల్ రూరల్

122

కరీంనగర్

229

సిద్ధిపేట

169

వరంగల్ అర్బన్

128

కామారెడ్డి

36

సిరిసిల్లా

71

వికారాబాద్

158

ఖమ్మం

222

సూర్యాపేట

31

యాదాద్రి

75

Related Post