శనివారం తెలంగాణలో 5,093 పాజిటివ్ కేసులు నమోదు

April 19, 2021
img

శనివారం తెలంగాణలో కొత్తగా 5,093 కేసులు నమోదయ్యాయి…15 మంది కరోనాతో మరణించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ ప్రకారం శనివారం రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల వివరాలు:

గత 24 గంటలలో నమోదైన కేసులు

5,093

గత 24 గంటలలో కోలుకొన్నవారు

1,555

రికవరీ శాతం

88.94

గత 24 గంటలలో కరోనా మరణాలు

15

రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య

1,824

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

3,51,424

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

3,12,563

మొత్తం యాక్టివ్ కేసులు

37,037

ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నవారిసంఖ్య

24,156

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

1,29,637

ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య

1,17,37,753

 

జిల్లా

17-04-2021

జిల్లా

17-04-2021

జిల్లా

17-04-2021

ఆదిలాబాద్

92

నల్గొండ

139

మహబూబ్‌నగర్‌

168

ఆసిఫాబాద్

32

నాగర్ కర్నూల్

101

మహబూబాబాద్

57

భద్రాద్రి కొత్తగూడెం

84

నారాయణ్ పేట

25

మంచిర్యాల్

124

జీహెచ్‌ఎంసీ

743

నిర్మల్

139

ములుగు

22

జగిత్యాల

223

నిజామాబాద్‌

367

మెదక్

101

జనగామ

44

      పెద్దపల్లి

79

మేడ్చల్

488

భూపాలపల్లి

25

రంగారెడ్డి

407

వనపర్తి

86

గద్వాల

31

సంగారెడ్డి

232

వరంగల్‌ రూరల్

60

కరీంనగర్‌

149

సిద్ధిపేట

117

వరంగల్‌ అర్బన్

175

కామారెడ్డి

232

సిరిసిల్లా

106

వికారాబాద్

122

ఖమ్మం

155

సూర్యాపేట

88

యాదాద్రి

80

Related Post