తెలంగాణలో కొత్తగా 111 పాజిటివ్ కేసులు నమోదు

March 08, 2021
img

వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం 33 జిల్లాలలో ఆదివారం 111 కొత్త కేసులు నమోదైనట్లు పేర్కొంది. 

గత 24 గంటలలో నమోదైన కేసులు

111

గత 24 గంటలలో కోలుకొన్నవారు

189

రికవరీ శాతం

98.85

గత 24 గంటలలో కరోనా మరణాలు

1

రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య

1,642

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

3,00,011

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

2,96,562

మొత్తం యాక్టివ్ కేసులు

1,807

ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నవారిసంఖ్య

689

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

19,929

ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య

89,84,552

 

జిల్లా

07-03-2020

జిల్లా

07-03-2020

జిల్లా

07-03-2020

ఆదిలాబాద్

8

నల్గొండ

3

మహబూబ్‌నగర్‌

4

ఆసిఫాబాద్

0

నాగర్ కర్నూల్

1

మహబూబాబాద్

0

భద్రాద్రి కొత్తగూడెం

1

నారాయణ్ పేట

0

మంచిర్యాల్

4

జీహెచ్‌ఎంసీ

27

నిర్మల్

1

ములుగు

0

జగిత్యాల

4

నిజామాబాద్‌

2

మెదక్

0

జనగామ

4

      పెద్దపల్లి

2

మేడ్చల్

9

భూపాలపల్లి

0

రంగారెడ్డి

10

వనపర్తి

0

గద్వాల

1

సంగారెడ్డి

5

వరంగల్‌ రూరల్

1

కరీంనగర్‌

6

సిద్ధిపేట

1

వరంగల్‌ అర్బన్

4

కామారెడ్డి

2

సిరిసిల్లా

4

వికారాబాద్

3

ఖమ్మం

4

సూర్యాపేట

0

యాదాద్రి

0

Related Post