జీహెచ్‌ఎంసీ పరిధిలో శుక్రవారం ఒక్కరోజే 1,658 కొత్త కేసులు!

July 04, 2020
img

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. శుక్రవారం ఒక్కరోజునే ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఏకంగా 1,658 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. రంగారెడ్డిలో 56, మేడ్చల్‌లో 44, వరంగల్‌ రూరల్లో 41, సంగారెడ్డిలో 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.    

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్‌ల ప్రకారం గత ఏడు రోజులలో రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల ఈవిధంగా ఉంది:   

జిల్లా

నమోదైన కొత్త కేసులు

27/6

28/6

29/6

30/6

1/7

2/7

3/7

ఆదిలాబాద్

0

1

0

0

2

0

0

ఆసిఫాబాద్

1

0

1

0

2

0

0

భద్రాద్రి కొత్తగూడెం

2

5

8

0

0

7

4

జీహెచ్ఎంసీ

888

816

861

869

881

998

1,658

జగిత్యాల

0

0

0

0

4

4

1

జనగామ

4

1

0

0

0

0

0

భూపాలపల్లి

0

0

0

0

0

0

0

గద్వాల్

0

2

1

0

1

1

1

కరీంనగర్

5

3

10

2

2

5

1

కామారెడ్డి

5

0

2

0

2

2

6

ఖమ్మం

1

3

0

0

7

18

2

మహబూబాబాద్

1

0

1

0

0

5

7

మహబూబ్నగర్

5

1

3

2

10

7

12

మంచిర్యాల్

1

33

0

0

9

 

0

ములుగు

0

0

0

0

2

4

1

మెదక్

0

1

0

0

2

1

3

మేడ్చల్

37

29

20

13

36

54

44

నల్గొండ

35

3

2

0

4

8

13

నాగర్ కర్నూల్

4

0

0

0

0

1

1

నారాయణ్ పేట

0

0

0

0

0

2

0

నిర్మల్

0

0

0

0

0

4

2

నిజామాబాద్

0

1

0

1

3

5

3

పెద్దపల్లి

0

0

0

0

0

0

0

రంగారెడ్డి

74

47

40

29

33

48

56

సంగారెడ్డి

11

1

14

21

2

7

20

సిద్ధిపేట

2

3

1

1

3

1

3

సిరిసిల్లా

3

0

0

0

0

6

6

సూర్యాపేట

0

1

0

1

2

4

0

వనపర్తి

1

0

0

0

0

0

5

వరంగల్ అర్బన్

7

12

4

0

0

9

1

వరంగల్ రూరల్

0

19

5

0

9

10

41

వికారాబాద్

0

0

0

1

0

1

1

యాదాద్రి

0

0

2

0

2

1

0

ఒక్క రోజులో నమోదైన కేసులు

1,087

983

975

945

1,015

1,213

1,892

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

13,436

14,419

15,394

16,339

17,357

18,570

20,462

ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు

8,265

9,000

9,559

8,785

9,008

9,226

9,984

ఒక్క రోజులో డిశ్చార్జ్ అయినవారు

162

244

410

1,712

788

987

1,126

మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య

4,928

5,172

5,582

7,294

8,082

9,069

10,196

ఒక్క రోజులో కరోనా మరణాలు

6

4

6

7

7

8

8

రాష్ట్రంలో కరోనా మరణాలు

243

247

253

260

267

275

283

ఒక్క రోజులో కరోనా పరీక్షలు

3,923

3,227

2,648

3,457

4,234

5,356

5,965

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు

79,231

82,458

85,106

88,563

92,797

98,153

1,04,118

Related Post