అది సాయికుమార్ కొత్త సినిమా పేరు సైరాబాను

April 03, 2026


img

అది సాయికుమార్ హీరోగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం:10వ సినిమాగా రాజేష్ దండ దీనిని నిర్మించబోతున్నారు. ఈ సినిమా పేరు ‘సైరాబాను’ అని ప్రకటిస్తూ ఓ చక్కటి పోస్టర్ విడుదల చేశారు. నేడు హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఇదొక చక్కటి రొమాంటిక్, కామెడీ సినిమా అని ట్వీట్‌ చేశారు. ఈ సినిమాలో భాంధవి శ్రీధర్ హీరోయిన్‌ నటించబోతున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ఫణి కృష్ణ సిరికి, సంగీతం: శేఖర్ చా, కెమెరా: రామ్‌ రెడ్డి, డైలాగ్స్: ఆర్ట్: స్టంట్స్: ఎడిటింగ్: చోటా కే ప్రసాద్ చేస్తున్నారు.  



Related Post