సుమ, రాజీవ్ కలిసి వాణిజ్య ప్రకటన!

April 18, 2026
img

నగరంలో ఏ సినీ పరిశ్రమ ఫంక్షన్ జరిగినా యాంకర్ సుమ తప్పనిసరి. అడపాదడపా సినిమాలు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుందావిడ. ఆమె భర్త రాజీవ్ కనకాల సినిమా రేసులో కాస్త వెనకబడినా మళ్ళీ ఈ మద్యనే పుంజుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకులకు చిర పరిచితులైన వీరివురూ కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో కూడా నటించారు. హైదరాబాద్‌లోని వెండి, బంగారు, వజ్రాభరణాలు విక్రయించే ‘పీఎంజే జ్వువెల్స్’ కోసం ఇద్దరూ కలిసి నటించారు. దీనిలో కూడా సుమ మార్క్ హాస్యంతో అలరించారు.   

Related Post