ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో అల్లరి నరేష్, కాజల్ చౌదరి జంటగా చేస్తున్న ‘కనకదుర్గ’ సినిమా నుంచి దసరా పండుగ సందర్భంగా ‘అమ్మా కనకదుర్గమ్మా..’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. అల్లరి నరేష్ తొలిసారిగా అమ్మవారి మహిమలు చాటే ఈ భక్తి సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమాకు కధ: బివీస్ రవి, దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి, సంగీతం: , కెమెరా: డైలాగ్స్: ఆర్ట్: స్టంట్స్: ఎడిటింగ్: చేశారు.
కోలీవుడ్‌కి చెందిన అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్స్, టెంపుల్ టౌన్ బ్యానర్లపై సమీర్ నాయర్, దీపక్ సెహగల్, అజిత్ ఠాగూర్, బివీస్ రవి కలిసి కనకదుర్గ సినిమా నిర్మిస్తున్నారు.