ఈటీవీ విన్‌లో నల్లజర్ల రోడ్డు.. స్ట్రీమింగ్

October 18, 2026


img

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ‘నల్లజర్ల రోడ్డు’ సినిమా ఆదివారం నుంచి ఈటీవీ విన్‌లో ప్రసారం అవుతోంది. ప్రముఖ తెలుగు రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన కథ ఆధారంగా తీసిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాకు వారా ముళ్లపూడి దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో వజ్జ వెంకట గిరిధర్, సమ్మెట గాంధీ, పూజా కేంద్రే, మహదేవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వర్మ డ్రీమ్ క్రియేషన్, సుచేత డ్రీమ్ వర్క్స్ బ్యానర్లపై రాఘవేంద్ర వర్మ, రామ్ విశ్వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.



Related Post

సినిమా స‌మీక్ష