చెన్నై లవ్ స్టోరీ నుంచి మరో లిరికల్ జిగితార

June 24, 2026


img

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా చేస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ నుంచి రెండో లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలైంది.  జిగితార అంటూ సాగే అనంత శ్రీరాం వ్రాసిన ఈ పాటకి మణిశర్మ సంగీతం అందించగా కార్తీక్   పాడారు.  

 చెన్నై లవ్ స్టోరీకి స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవికుమార్ నంబూరి, కధ: సాయి రాజేష్, సంగీతం: మణిశర్మ, కెమెరా: విశ్వాస డేనియల్ చేస్తున్నారు. 

మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్ బ్యానర్లపై సాయి రాజేష్, ఎస్‌కెఎన్‌, ధీరజ్ మొగిలినేని కలిసి నిర్మిస్తున్న చెన్నై లవ్ స్టోరీ వచ్చే నెలలో విడుదల కాబోతోంది.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/HhVx7BsXSII?si=kHPV0b_0ceNp2KgJ" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష