మళ్ళీ నాగార్జునకు జోడీగా టబూ.. కింగ్ 100లో

April 28, 2026


img

నాగార్జున 100వ చిత్రంగా ‘కింగ్ 100’ రా. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రముఖ బాలీవుడ్‌ నటి టబూ ఈ సినిమాలో నాగార్జునకు జంటగా నటించబోతున్నారు. ‘కింగ్ 100’ టీమ్‌ ఆమెకు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో క్లాప్ బోర్డుతో ఓ పోస్ట్ పెట్టారు. 

నాగార్జున-టబూ యుక్తవయసులో ఉన్నప్పుడు అంటే దాదాపు 28 ఏళ్ళ క్రితం ‘నిన్నే పెళ్ళాడుతా’ సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. వారిద్దరి మద్య ప్రత్యేకమైన రిలేషన్ కూడా ఏర్పడింది. అది నేటికీ అలాగే ఉందని ఈ సినిమాలోకి ఆమె ఎంపికతో స్పష్టమైంది. 


Related Post

సినిమా స‌మీక్ష