ఎన్.టి.ఆర్ మహానాయకుడు ట్రైలర్..!

February 16, 2019


img

ఎన్.టి.ఆర్ బయోపిక్ లోని రెండో పార్ట్ గా వస్తున్న మహానాయకుడు సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. ఎన్.టి.ఆర్ కథానాయకుడులో ఆయన సినిమా ప్రస్థానం ముగించి ప్రజాసేవకై పార్టీని ఎనౌన్స్ చేసిన సన్నివేశంతో ఆపాడు క్రిష్. ఇక అక్కడ నుండి అసలు సినిమా మొదలవుతుంది. రాజకీయాల్లో ఎన్.టి.ఆర్ పెట్టిన తెలుగు దేశం పార్టీ ఓ సంచలనం సృష్టించింది.

ఎన్.టి.ఆర్ మహానాయకుడు ముందునుండి చెబుతున్నట్టుగానే బసవతారకమ్మ చనిపోయేంతవరకే ఉంటుందని అన్నారు. అలానే ప్లాన్ ప్రకారంగా మహానాయకుడు వస్తుందని చెప్పొచ్చు. పోటీగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ఎన్.టి.ఆర్ అసలు కథ చెబుతా అని వర్మ చెబుతున్నా ముందు అనుకున్న కథతోనే వస్తున్నట్టు తెలుస్తుంది. మహానాయకుడు ట్రైలర్ పెద్దగా ఎక్సైటింగ్ అనిపించకపోయినా సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 




Related Post

సినిమా స‌మీక్ష