గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్‌ రెడీ!

October 23, 2026


img

త్వరలో తెలంగాణలో ఖమ్మం-వరంగల్-నల్గొండ, మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ఆరు జిల్లాల్లోని 77 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జీలను నియమించింది. 

రంగారెడ్డి జిల్లా:   

మేడ్చల్- రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి- నందికంటి శ్రీధర్, కుత్బుల్లాపూర్- కె. నవీన్ రావు, కూకట్‌పల్లి- గజ్జెల నాగేశ్, ఉప్పల్- గొంగిడి మహేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం- స్వామి గౌడ్, ఎల్బీనగర్- నాగేశ్ ముదిరాజ్, మహేశ్వరం- వాణీదేవి. 

రాజేంద్రనగర్- రావుల శ్రీధర్‌రెడ్డి, శేరిలింగంపల్లి- శంభీపూర్ రాజు,చేవెళ్ల- రాంబాబు యాదవ్, పరిగి-ఎం.ఎన్. శ్రీనివాస్, వికారాబాద్- గట్టు రాంచందర్‌రావు, తాండూరు- విప్లవ్ కుమార్.

హైదరాబాద్ జిల్లా:

ముషీరాబాద్- వెంకట్‌రెడ్డి, అంబర్‌పేట-కోలేటి దామోదర్ గుప్తా, ఖైరతాబాద్- దాసోజు శ్రవణ్, జూబ్లీహిల్స్- విష్ణువర్ధన్‌రెడ్డి, సనత్‌నగర్‌- గోసుల శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్-ఎం.డి. సలీం, కంటోన్మెంట్-మన్నె క్రిశాంక్, నాంపల్లి- షేక్ అబ్దుల్లా సోహైల్. 

కార్వాన్- ఇనాయత్ అలీ బాక్రీ, గోషామహల్- గౌండ్ల నాగేందర్ గౌడ్, చార్మినార్-అలీ బిన్ ఇబ్రహీం మస్కతి, చాంద్రాయణగుట్ట-షాహీన్ అఫ్రోజ్, యాకుత్‌పురా- అర్షద్ అలీ ఖాన్, బహదూర్‌పురా-ఎస్.ఏ. ఖైసర్, మలక్‌పేట-మహమ్మద్ ఆజం అలీ.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా:

మహబూబ్‌నగర్‌- వాల్యా నాయక్, కొడంగల్- నవీన్ కుమార్‌రెడ్డి, నారాయణపేట-రాజీవ్ సాగర్, జడ్చర్ల- పాల్వాయి స్రవంతి, దేవరకద్ర-పల్లె రవికుమార్, మక్తల్- దూదిమెట్ల బలరాజు, వనపర్తి-మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్. 

గద్వాల-ఆంజనేయ గౌడ్, అలంపూర్-చల్లా వెంకట్రామిరెడ్డి, నాగర్‌కర్నూల్-జహంగీర్, అచ్చంపేట- శుభప్రద్ పటేల్ నూలి, కల్వకుర్తి- రజిని సాయిచంద్, షాద్‌నగర్‌- బైకాని శ్రీనివాస్ యాదవ్, కొల్లాపూర్- అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి.

ఉమ్మడి నల్గొండ జిల్లా: 

నల్గొండ-ఎంసీ కోటిరెడ్డి, మునుగోడు-వెంకట నారాయణ గౌడ్, భువనగిరి- కర్నె ప్రభాకర్, నకిరేకల్-గుజ్జ దీపిక యుగంధర్‌రావు, తుంగతుర్తి- ఎలగందుల వెంకటేశ్వర్, ఆలేరు- బండ నరేందర్‌రెడ్డి.

దేవరకొండ-చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, నాగార్జునసాగర్- బూడిద భిక్షమయ్య గౌడ్, మిర్యాలగూడ- బి. లింగయ్య యాదవ్, హుజూర్‌నగర్‌- కంచర్ల కృష్ణారెడ్డి, కోదాడ-తిప్పన విజయసింహారెడ్డి, సూర్యాపేట- ఏస్లావత్ రాంచందర్ నాయక్. 

ఉమ్మడి ఖమ్మం జిల్లా: 

ఖమ్మం- టి. రవీందర్‌రావు, కొత్తగూడెం- వడ్డిరాజు రవిచంద్ర, భద్రాచలం- రావలపల్లి రామ్ ప్రసాద్ పినపాక-దిండిగాల రాజేందర్, ఇల్లందు-చాడ కిషన్‌రెడ్డి, మధిర- నామా నాగేశ్వరరావు, అశ్వారావుపేట- ఉప్పల వెంకటరమణ, పాలేరు- తాతా మధు, వైరా-ఆర్.జె.సి. కృష్ణ, సత్తుపల్లి-కూరాకుల నాగభూషణం. 

ఉమ్మడి వరంగల్ జిల్లా: 

వరంగల్ ఈస్ట్- మర్రి యాదవరెడ్డి, వరంగల్ వెస్ట్- బి. వినోద్‌కుమార్,  వర్ధన్నపేట- మసూద్, భూపాలపల్లి- రామస్వామి నాయక్, జనగామ- బండ శ్రీనివాస్, ఘన్‌పూర్-నాగుర్ల వెంకన్న, పాలకుర్తి- ఎం. సుధీర్ కుమార్, డోర్నకల్- మాలోత్ కవిత, మహబూబాబాద్- సత్యవతి రాథోడ్, నర్సంపేట-పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పరకాల- సమ్మారావు, ములుగు-ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.


Related Post