290 పోస్టుల భర్తీకి టిజీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ

June 03, 2026


img

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిజీపీఎస్సీ మంగళవారం 290 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటిలో రోడ్లు భవనాల శాఖలో మొత్తం పోస్టులు, కాలుష్య నియంత్రణ మండలిలో పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు టిజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. నోటిఫికేషన్‌ వివరాలు... 



Related Post