ఈరోజు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల

June 28, 2022
img

నేడు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేయబోతున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. విద్యార్ధులు తమ ఫలితాలను ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ లేదా ఇతర ఆన్‌లైన్‌ మీడియా వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు.    

  


Related Post