నేడే తెలంగాణ పాలిసెట్ ఫలితాలు ప్రకటన

July 28, 2021
img

తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి నేడు పాలిసెట్ ప్రవేశపరీక్ష ఫలితాలను ఉదయం 11 గంటలకు వెల్లడించనుంది. సెప్టెంబరు 1వ తేదీ నుంచి పాలిటెక్నిక్-2021-22 విద్యాసంవత్సరం ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి తెలిపింది.

పాలిసెట్ ప్రవేశపరీక్షల ఫలితాలకోసం : polycettts.nic.in. 2021 results లేదా https//polycetts.nic.in వెబ్‌సైట్లలో చూడవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఆగస్టు 5 నుంచి 9 వరకు: మొదటి విడత ప్రవేశాల ప్రారంభం

ఆగస్టు 6 నుంచి 12 వరకు: మొదటి విడత వెబ్ ఆప్షన్లు

ఆగస్టు 14: మొదటి విడత సీట్ల కేటాయింపు

ఆగస్టు 24: రెండో విడత ప్రవేశాల ప్రారంభం

ఆగస్టు 24, 25: రెండో విడత వెబ్ ఆప్షన్

ఆగస్టు 27: రెండో విడత సీట్ల కేటాయింపు

 సెప్టెంబరు 1వ తేదీ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం. 

Related Post