డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు ప్రకటించిన కేయూ

May 17, 2021
img

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను యూనివర్సిటీ అధికారులు సోమవారం విడుదల చేశారు. ఫలితాలను www.kakatiya.ac.in లో పెట్టినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. మే 31 వరకు రివాల్యూయేషన్‌కు గడువు ఉంటుందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.


Related Post