ఉపకార వేతనాల దరఖాస్తులకు గడువు పొడిగింపు

February 16, 2021
img

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలు దరఖాస్తుల తేదీల గడువును పెంచింది. 2020-2021 విద్యా సంవత్సరానికి విద్యార్థులకు ఉపకార వేతనాలు గడువు నిన్నటితో ముగిసింది. అయితే సాంకేతిక లోపాల కారణంగా దరఖాస్తులు సమర్పించడంలో ఆలస్యం అవుతోందనే విద్యార్థులు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం మార్చి 31వ తేదీ వరకు గడువు పెంచింది. అర్హులైన విద్యార్థులు ఈ-పాస్ బుక్ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. రెన్యువల్ చేసుకోనివారు కూడా తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని సూచించింది


Related Post