శ్రీ చైతన్య కళాశాల భారీ ఉద్యోగ ప్రకటన

January 22, 2021
img

కరీంనగర్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో వివిద ఉద్యోగాలలో పనిచేయుటకు అర్హులైన అభ్యర్ధులను వాక్-ఇన్‌ ఇంటర్వ్యూలకు ఆహ్వానించింది. ఆ వివరాలు: 

శ్రీ చైతన్య స్కూల్, కరీంనగర్‌-వాక్-ఇన్‌ ఇంటర్వ్యూ

పోస్టులు

ఖాళీల సంఖ్య

విద్యార్హతలు (అనుభవం)

నెలకు జీతం రూపాయలలో

ప్రిన్సిపల్స్

11

పీజీ (కనీసం 5 సంలు)

40,000-50,000

ఫ్యాకల్టీ: ఐఐటి & మెడికల్ ఫౌండేషన్

మ్యాథ్స్: 120, ఫిజిక్స్: 40, కెమిస్ట్రీ:40, బొటానీ:30, జువాలజీ:30 పోస్టులు

-

40,000-60,000

హైస్కూల్ టీచర్స్

తెలుగు-48, హిందీ-48, ఇంగ్లీష్-48, సోషల్-48 పోస్టులు

-

20,000-40,000

అసోసియేట్ టీచర్లు

అన్ని సబ్జెక్టులు కలిపి మొత్తం 120 పోస్టులు

-

15,000-20,000

ప్రైమరీ స్కూల్ టీచర్లు

అన్ని సబ్జెక్టులు కలిపి మొత్తం 220 పోస్టులు

-

10,000-18,000

ప్రీ-ప్రైమరీ స్కూల్ టీచర్లు

అన్ని సబ్జెక్టులు కలిపి మొత్తం 120 పోస్టులు

-

8,000-12,000

రెసిప్షినిస్ట్

మొత్తం 10 పోస్టులు

ఏదైనా డిగ్రీ

8,000

ఇంటర్వ్యూలు జరుగు తేదీ, సమయం : జనవరి 24,2021 (ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు)

ఇంటర్వ్యూలు జరుగు వేదిక

శ్రీ చైతన్య స్కూల్, హనుమాన్ మందిరం వద్ద, బోయివాడ, కరీంనగర్‌

సంప్రదించవలసిన నెంబర్లు

7995555622/ 623/ 8367637755/ 8367437755/9666666713/991267755

గమనిక: అభ్యర్ధులు తమ దరఖాస్తులను srichaitanyats.placements@gmail.com కు మెయిల్ ద్వారా పంపించవచ్చు. అభ్యర్ధులందరికీ ఇంగ్లీషులో మాట్లాడే ప్రావీణ్యం తప్పనిసరి

Related Post