తెలంగాణలో కొత్తగా 1,445 కేసులు నమోదు

October 31, 2020
img

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ ప్రకారం శుక్రవారం 33 జిల్లాలలో నమోదైన కరోనా కేసుల వివరాలు:  

జిల్లా

30-10-2020

జిల్లా

30-10-2020

జిల్లా

30-10-2020

ఆదిలాబాద్

19

నల్గొండ

102

మహబూబ్‌నగర్‌

28

ఆసిఫాబాద్

7

నాగర్ కర్నూల్

23

మహబూబాబాద్

19

భద్రాద్రి కొత్తగూడెం

90

నారాయణ్ పేట

4

మంచిర్యాల్

18

జీహెచ్‌ఎంసీ

286

నిర్మల్

22

ములుగు

22

జగిత్యాల

35

నిజామాబాద్‌

18

మెదక్

22

జనగామ

25

పెద్దపల్లి

25

మేడ్చల్

122

భూపాలపల్లి

21

రంగారెడ్డి

107

వనపర్తి

21

గద్వాల

10

సంగారెడ్డి

27

వరంగల్‌ రూరల్

17

కరీంనగర్‌

65

సిద్ధిపేట

43

వరంగల్‌ అర్బన్

53

కామారెడ్డి

22

సిరిసిల్లా

26

వికారాబాద్

22

ఖమ్మం

77

సూర్యాపేట

29

యాదాద్రి

18

 

గత 24 గంటలలో నమోదైన కేసులు

1,445

గత 24 గంటలలో కోలుకొన్నవారు

1,486

రికవరీ శాతం

91.72

గత 24 గంటలలో కరోనా మరణాలు

6

రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య

1,336

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

2,38,632

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

2,18,887

మొత్తం యాక్టివ్ కేసులు

18,409

ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నవారిసంఖ్య

15,439

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

41,243

ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య

42,81,991

Related Post