తెలంగాణలో కరోనా రికవరీ 81.28 శాతం

September 19, 2020
img

తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 2,123 పాజిటివ్ కేసులు నమోదు కాగా 2,151 మంది కోలుకొన్నారు. రాష్ట్రంలో రికవరీ శాతం 81.28 చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు ఉదయం విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్‌ ప్రకారం 33 జిల్లాలలో శుక్రవారం నమోదైన కరోనా కేసుల వివరాలు: 

జిల్లా

18-9-2020

జిల్లా

18-9-2020

జిల్లా

18-9-2020

ఆదిలాబాద్

19

నల్గొండ

135

మహబూబ్‌నగర్‌

33

ఆసిఫాబాద్

16

నాగర్ కర్నూల్

40

మహబూబాబాద్

77

భద్రాద్రి కొత్తగూడెం

53

నారాయణ్ పేట

18

మంచిర్యాల్

30

జీహెచ్‌ఎంసీ

305

నిర్మల్

23

ములుగు

20

జగిత్యాల

53

నిజామాబాద్‌

78

మెదక్

34

జనగామ

28

పెద్దపల్లి

48

మేడ్చల్

149

భూపాలపల్లి

23

రంగారెడ్డి

185

వనపర్తి

26

గద్వాల్

26

సంగారెడ్డి

59

వరంగల్‌ రూరల్

29

కరీంనగర్‌

112

సిద్ధిపేట

87

వరంగల్‌ అర్బన్

81

కామారెడ్డి

72

సిరిసిల్లా

43

వికారాబాద్

22

ఖమ్మం

93

సూర్యాపేట

65

యాదాద్రి

41

 

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

54,459

గత 24 గంటలలో నమోదైన కేసులు

2,123

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

1,69,169

మొత్తం యాక్టివ్ కేసులు

30,636

ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నవారిసంఖ్య

24,070

గత 24 గంటలలో కోలుకొన్నవారు

2,151

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

1,37,508

రికవరీ శాతం

81.28

గత 24 గంటలలో కరోనా మరణాలు

9

రాష్ట్రంలో కరోనా మరణాలు

1025

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు

24,34,409

Related Post