జీహెచ్‌ఎంసీలో కొద్దిగా తగ్గిన కరోనా కేసులు

July 10, 2020
img

గురువారం తెలంగాణలో 5,954 మందికి కరోనా పరీక్షలు చేయగా వారిలో 1,410మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొన్నటితో పోలిస్తే గురువారం కాస్త తక్కువ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 7 మంది కరోనాతో చనిపోగా, 913 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. గురువారం సాయంత్రం నాటికి జిల్లాల వారీగా నమోదైన కొత్త కేసులు:  

జిల్లా

9-7-2020

జిల్లా

9-7-2020

జిల్లా

9-7-2020

 ఆదిలాబాద్

1

నల్గొండ

21

మహబూబాబాద్

5

ఆసిఫాబాద్

0

నాగర్ కర్నూల్

0

మహబూబ్‌నగర్‌

8

భద్రాద్రి కొత్తగూడెం

23

నారాయణ్ పేట

0

మంచిర్యాల్

0

జీహెచ్‌ఎంసీ

918

నిర్మల్

0

ములుగు

0

జగిత్యాల

1

నిజామాబాద్‌

18

మెదక్

17

జనగామ

2

పెద్దపల్లి

1

మేడ్చల్

0

భూపాలపల్లి

6

రంగారెడ్డి

125

వనపర్తి

2

గద్వాల్

2

సంగారెడ్డి

67

వరంగల్‌ అర్బన్

34

కరీంనగర్‌

32

సిద్ధిపేట

1

వరంగల్‌ రూరల్

7

కామారెడ్డి

2

సిరిసిల్లా

8

వికారాబాద్

5

ఖమ్మం

12

సూర్యాపేట

10

యాదాద్రి

2


ఒక్క రోజులో నమోదైన కేసులు

1,410

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

30,946

ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు

12,423

ఒక్క రోజులో డిశ్చార్జ్ అయినవారు

913

మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య

18,192

ఒక్క రోజులో కరోనా మరణాలు

7

రాష్ట్రంలో కరోనా మరణాలు

331

ఒక్క రోజులో కరోనా పరీక్షలు

5,954

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు

1,40,755

Related Post