కరోనా లేటెస్ట్ అప్‌డేట్స్:

March 26, 2020
img

మార్చి 26: (10.15 AM)

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య: 4,71,117, కోలుకొన్నవారు: 1,14,642 మంది, మృతులు: 21,295 మంది. 

అమెరికాలో కరోనా కేసుల సంఖ్య: 68,421, కోలుకొన్నవారు:394 మంది, మృతులు: 1,032 మంది.

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య: 612, మృతులు: 11 మంది. 

కేరళలో కరోనా కేసుల సంఖ్య: 109 (8 మంది విదేశీయులు)

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య: 41 (10 మంది విదేశీయులు) 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య: 10. 

తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య: 18

ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య: 35

డిల్లీలో కరోనా కేసుల సంఖ్య: 31 

పశ్చిమబెంగాల్లో కరోనా కేసుల సంఖ్య: 9

Related Post