టిఎస్ పిఈసెట్ -2018 షెడ్యూల్

February 19, 2018
img

టిఎస్ పిఈసెట్-2018 షెడ్యూల్ ఖరారయింది. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ వెలువడుతుంది. ఫిబ్రవరి 28 వరకు ఆన్-లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు. మే 7న టిఎస్ పిఈసెట్ పరీక్ష నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు www.tsche.ac.in వెబ్ సైట్ లో లభిస్తాయి. 


Related Post