ఎన్నికలకు బిఆర్ఎస్‌, బీజేపీ సిద్దం కానీ కాంగ్రెస్‌?

March 26, 2024


img

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే 13న జరుగబోతున్నాయి. వాటికి ఏప్రిల్‌ 18 నుంచి 25లోగా నామినేషన్స్‌ గడువు ఉంది. కనుక బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు రాష్ట్రంలోని 17 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించి ఎన్నికల ప్రచారానికి సిద్దం అవుతున్నాయి. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతవరకు 10 స్థానాలకు మాత్రమే అభ్యర్ధులను ప్రకటించగలిగింది. బుధవారం ఢిల్లీలో జరుగబోయే ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశలో మిగిలిన అభ్యర్ధులను ఖరారు అయ్యే అవకాశం ఉంది. మూడు పార్టీల అభ్యర్ధులు వీరే.. 

 

నియోజకవర్గం

కాంగ్రెస్‌

బీజేపీ

బిఆర్ఎస్

1

సికింద్రాబాద్‌

దానం నాగేందర్

కిషన్ రెడ్డి

టిపద్మారావు గౌడ్

2

హైదరాబాద్‌

-

మాధవీలత

గడ్డం శ్రీనివాస్ యాదవ్‌

3

మెదక్

-

రఘునందన్ రావు

పి. వెంకట్రామి రెడ్డి

4

మల్కాజ్‌గిరి

సునీత మహేందర్ రెడ్డి

ఈటల రాజేందర్‌

రాగిడి లక్ష్మారెడ్డి

5

చేవెళ్ళ

రంజిత్ రెడ్డి

కొండా విశ్వేశ్వర్ రెడ్డి

కాసాని జ్ఞానేశ్వర్

6

వరంగల్‌

పసునూరి దయాకర్

ఆరూరి రమేష్

కడియం కావ్య

7

నల్గొండ

కె.రఘువీర్ రెడ్డి

శానంపూడి సైదిరెడ్డి

కంచర్ల కృష్ణా రెడ్డి

8

భువనగిరి

-

బూర నర్సయ్య గౌడ్

క్యామ మల్లేశ్

9

ఖమ్మం

-

తాండ్ర వినోద్ రావు

నామా నాగేశ్వర రావు

10

కరీంనగర్‌

-

బండి సంజయ్‌

బి. వినోద్ కుమార్‌

11

పెద్దపల్లి

గడ్డం వంశీ కృష్ణ

గోమాస శ్రీనివాస్

కొప్పుల ఈశ్వర్

12

నిజామాబాద్‌

-

ధర్మపురి అర్వింద్

బాజిరెడ్డి గోవర్ధన్

13

మహబూబ్ నగర్‌

వంశీ చంద్ రెడ్డి

సీతారాం నాయక్

మన్నే శ్రీనివాస్ రెడ్డి

14

మహబూబాబాద్

బలరాం నాయక్

డికె అరుణ

మాలోత్ కవిత

15

జహీరాబాద్

సురేశ్ షెట్కర్

బూర నర్సయ్య గౌడ్

గాలి అనిల్ కుమార్

16

నాగర్‌ కర్నూల్‌

మల్లు రవి

పి. భరత్

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌

17

ఆదిలాబాద్‌

-

గోడెం నగేశ్

ఆత్రం సక్కు


Related Post