రెండు రోజులలో 1280 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ: హరీష్

September 23, 2022


img

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు శుక్రవారం హైదరాబాద్‌ నీమ్స్ హాస్పిటల్‌లో ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ ట్రైనింగ్ ప్రోగ్రాంని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మరో రెండు రోజులలో 1140 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడనుంది. అలాగే ప్రాధామిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసేందుకు 1,000 మంది వైద్యులను నియమించబోతున్నాము. మరో 140 మంది మిడ్ వైఫ్ పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నాము,” అని చెప్పారు.         Related Post