మున్సిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్‌ ఘనవిజయం

May 04, 2021


img

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. వరంగల్‌, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు సిద్ధిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలక సంఘాలలో కూడా గులాబీ జెండా ఎగురవేసింది. అన్నీ కలిపి మొత్తం 248 స్థానాలుండగా వాటిలో టిఆర్ఎస్‌ 181 స్థానాలను గెలుచుకొంది.    

గ్రేటర్ వరంగల్‌ కార్పొరేషన్ (66/66):  టిఆర్ఎస్‌-48, కాంగ్రెస్‌-4, బిజెపి-10, ఇతరులు: 4.  

ఖమ్మం కార్పొరేషన్ (60/60): టిఆర్ఎస్‌-43, కాంగ్రెస్‌-9, బిజెపి-1, ఇతరులు-7.   

సిద్ధిపేట మున్సిపాలిటీ (43/43): టిఆర్ఎస్‌ 36, కాంగ్రెస్‌-0, బిజెపి-1, ఇతరులు-6,. 

నకిరేకల్ మున్సిపాలిటీ (20/20): టిఆర్ఎస్‌-11, కాంగ్రెస్‌-2, బిజెపి-0, ఇతరులు-7.  

జడ్చర్ల మున్సిపాలిటీ (27/27):  టిఆర్ఎస్‌-23, కాంగ్రెస్‌-2, బిజెపి-2, ఇతరులు-0. 

కొత్తూరు మున్సిపాలిటీ (12/12): టిఆర్ఎస్‌-7, కాంగ్రెస్‌-5, బిజెపి-0, ఇతరులు-0. 


Related Post