తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం

September 09, 2020
img

తెలంగాణలో  ఎంసెట్ పరీక్షలు కొద్ది సేపటి క్రితమే ప్రారంభం అయ్యాయి. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్దులకు కరోనా వైరస్‌ సోకకుండా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్దులు తమకు కరోనా సంబంధిత లక్షణాలు లేవని హామీ పత్రాలు ఇవ్వడం తప్పనిసరి చేశారు. విద్యార్దులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతించే ముందు ధర్మల్ స్కానింగ్ చేస్తున్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా కరోనా వ్యాపించే ప్రమాదం ఉంటుంది కనుక ఈసారి ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా విద్యార్దుల హాజరును నమోదు చేస్తున్నారు. విద్యార్దులలో ఎవరికీ దగ్గు, జలుబు వంటి కరోనా లక్షణాలు లేవని నిర్ధారించుకొని శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకొన్న తరువాతే లోపలకు అనుమతిస్తున్నారు. కరోనా నేపధ్యంలో ఈసారి పరీక్షా కేంద్రాలలో మరింత దూరదూరంగా సీట్లు ఏర్పాటు చేశారు.                                                                        

ప్రవేశ పరీక్షల షెడ్యూల్-2020

 

 

 

టిఎస్ కౌంట్స్

ఏపీ కౌంట్స్

 

క్ర.సం.

సెట్ పేరు

తేదీ

షిఫ్ట్-1

షిఫ్ట్-2

షిఫ్ట్-1

షిఫ్ట్-2

మొత్తం

1

టిఎస్ ఎంసెట్

ఆగస్ట్ 31

13809

12943

617

669

28038

2

టిఎస్ ఎంసెట్

ఇంజనీరింగ్

సెప్టెంబర్ 9

11469

11469

6387

6387

 

 

142860

 

 

సెప్టెంబర్ 10

11469

11469

6387

6387

 

 

సెప్టెంబర్ 11

17859

17859

0

0

 

 

సెప్టెంబర్ 14

17859

17859

0

0

3

టిఎస్ పీజీ ఈసెట్

సెప్టెంబర్ 21

395

512

0

0

 

21758

 

 

సెప్టెంబర్ 22

4816

2961

0

0

 

 

సెప్టెంబర్ 23

5531

7119

0

0

 

 

సెప్టెంబర్ 24

363

61

0

0

4

టిఎస్ ఎంసెట్

అగ్రికల్చర్

సెప్టెంబర్ 28

15633

15633

4033

4033

 

78664

 

 

సెప్టెంబర్ 29

15633

15633

4033

4033

5

టిఎస్ ఐసెట్

సెప్టెంబర్ 30

17807

17807

719

719

 

55578

 

 

అక్టోబర్ 1  (ఎఫ్ఎన్‌ మాత్రమే)

17807

0

719

0

6

టిఎస్ ఎడ్ సెట్

అక్టోబర్-1

(ఏఎన్ మాత్రమే)

0

14014

0

546

 

 

43680

 

 

అక్టోబర్-3

(ఎఫ్ఎన్‌ & ఏఎన్)

14014

14014

546

546

7

టిఎస్ లాసెట్

అక్టోబర్-4

(ఎఫ్ఎన్‌ & ఏఎన్)

21418

8181

350

201

30150

గమనిక: అభ్యర్ధులు దరఖాస్తులో పేర్కొన్న పరీక్షా కేంద్రాలలోనే హాజరుకావలసి ఉంటుంది. ఎస్‌డ్‌ సిబిటి 100 విధానంలోనే పరీక్షల నిర్వహించబడతాయి.    

Related Post