జూన్ 10 నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

June 08, 2019
img

ఈనెల 10 నుంచి 24వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. వాటికి సంబందించిన షెడ్యూల్, టైమ్ టేబుల్‌ను పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్ శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 260 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. విద్యార్దులు తమ హాల్ టికెట్లను www.bse.telangana.gov.in  వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని సుధాకర్ తెలిపారు.  Related Post