ఐఐటి హైదరాబాద్: 80 కంపెనీలు..213 ప్లేస్మెంట్స్

December 26, 2018
img

ఐఐటి హైదరాబాద్ తన రికార్డును తనే అధిగమించింది. గత ఏడాది అన్ని విభాగాలలో కలిపి 68 కంపెనీలలో 191 విద్యార్ధులు కాంపస్ సెలెక్షన్లో ఉద్యోగాలకు ఎంపికకాగా, 2018-19 విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు 213 కంపెనీలలో 213 మంది విద్యార్ధులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్, స్కామ్బెర్గర్, క్యూలోకమ్, గోల్డ్ మన్ సచెస్, ఎల్&టి, టీసీఎస్, ఇండియన్ స్పేస్ రీసర్చ్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ అండ్ డి షా, మెర్కారీ, యోకోగవా ఎలెక్ట్రిక్ కార్పొరేషన్, బార్ క్లేస్&ఆప్స్,సామ్ సంగ్, మారుతి, జనరల్ ఎలక్ట్రిక్, సాఫ్ట్ బ్యాంక్, టోయోటా రీసర్చ్    వంటి జాతీయ అంతర్జాతీయ సంస్థలలో ఉద్యోగాలకు వీరు ఎంపికయ్యారు. 


Related Post