మినీ గురుకుల సిబ్బందికి శుభవార్త

August 25, 2018
img

రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో ఎస్టీ విద్యార్ధుల కోసం 29 మినీ గురుకులాలు ఏర్పాటుచేయబడ్డాయి. అయితే వాటిలో పనిచేస్తున్న ఉపాద్యాయులకు, ఇతర సిబ్బంది ఇంతవరకు కనీస జీతాలతో పనిచేస్తున్నారు. వారి సమస్యలు సిఎం కెసిఆర్‌ దృష్టికి రావడంతో వారి జీతాలు భారీగా పెంచుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో 400 మంధి ఉద్యోగులకు లబ్ధి కలుగుతుంది.

ఆ వివరాలు: Related Post