ఐ-సెట్ షెడ్యూల్ విడుదల

February 07, 2018
img

ఐసెట్-2018 షెడ్యూల్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. తెలంగాణా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, కన్వీనర్ సుబ్రహ్మణ్యశర్మ, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ సాయన్న ఐసెట్-2018 షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈసారి ఉర్దూ మీడియంలో కూడా పరీక్షలు వ్రాయవచ్చు. 

ఈ పరీక్షల షెడ్యూల్ ఈవిధంగా ఉంటుంది.

నోటిఫికేషన్: ఫిబ్రవరి 22 

ఆన్-లైన్ రిజిస్ట్రేషన్స్: మార్చి 6 నుంచి

దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 30.

పరీక్షల తేదీలు: మే 23,24

ఫైనల్ కీ: జూన్ 6.

ఫలితాలు: జూన్ నెలలో ప్రకటించబడతాయి.   

పరీక్షా కేంద్రాలు: ఏపిలో: 4, తెలంగాణాలో: 12


Related Post