ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. పాజిటివ్
కేసులు కాస్త తగ్గినా, మరణాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటలలో
ఏపీలో కొత్తగా 7,822 పాజిటివ్ కేసులు నమోదు కాగా 63 మంది
చనిపోయారు. ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్
ప్రకారం జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు:
సంఖ్య |
జిల్లా |
గత 24 గంటలలో చనిపోయినవారి సంఖ్య |
మొత్తం మరణాల సంఖ్య |
గత 24 గంటలలో నమోదైన కేసులు |
మొత్తం పాజిటివ్ కేసులు |
మొత్తం యాక్టివ్ కేసులు |
కోలుకొన్నవారి సంఖ్య |
1 |
శ్రీకాకుళం |
7 |
86 |
495 |
8012 |
3422 |
4504 |
2 |
విజయనగరం |
4 |
65 |
677 |
5637 |
3272 |
2300 |
3 |
విశాఖపట్టణం |
9 |
129 |
1049 |
14,196 |
10,124 |
3943 |
4 |
తూర్పుగోదావరి |
2 |
181 |
1113 |
23314 |
9406 |
13727 |
5 |
పశ్చిమగోదావరి |
11 |
110 |
440 |
13794 |
5636 |
8049 |
6 |
కృష్ణ |
3 |
178 |
240 |
7819 |
2626 |
5015 |
7 |
గుంటూరు |
2 |
151 |
573 |
16881 |
6755 |
9975 |
8 |
ప్రకాశం |
8 |
77 |
364 |
6317 |
2784 |
3456 |
9 |
కడప |
2 |
49 |
576 |
9395 |
4931 |
4415 |
10 |
కర్నూలు |
3 |
210 |
602 |
19679 |
8750 |
10719 |
11 |
నెల్లూరు |
7 |
57 |
500 |
8823 |
5235 |
3531 |
12 |
చిత్తూరు |
3 |
120 |
240 |
12348 |
5557 |
6671 |
13 |
అనంతపురం |
2 |
124 |
953 |
17476 |
7879 |
9473 |
|
ఇతర రాష్ట్రాల కేసులు |
0 |
0 |
0 |
2461 |
0 |
2461 |
|
విదేశీ కేసులు |
0 |
0 |
0 |
434 |
0 |
434 |
0 |
మొత్తం |
63 |
1,537 |
7822 |
1,66,586 |
76,377 |
88,672 |