తెలంగాణ రాష్ట్రంలో కరోనా రికవరీ 95.41 శాతానికి పెరిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం బుదవారం 33 జిల్లాలలో నమోదైన కరోనా కేసుల వివరాలు:
గత 24 గంటలలో నమోదైన కేసులు |
862 |
గత 24 గంటలలో కోలుకొన్నవారు |
961 |
రికవరీ శాతం |
95.41 |
గత 24 గంటలలో కరోనా మరణాలు |
3 |
రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య |
1,444 |
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు |
2,66,904 |
మొత్తం కోలుకొన్నవారి సంఖ్య |
2,54,676 |
మొత్తం యాక్టివ్ కేసులు |
10,874 |
ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నవారిసంఖ్య |
8,507 |
గత 24 గంటలలో కరోనా పరీక్షలు |
41,101 |
ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య |
52,89,908 |
జిల్లా |
25-11-2020 |
జిల్లా |
25-11-2020 |
జిల్లా |
25-11-2020 |
ఆదిలాబాద్ |
4 |
నల్గొండ |
35 |
మహబూబ్‌నగర్ |
15 |
ఆసిఫాబాద్ |
7 |
నాగర్ కర్నూల్ |
10 |
మహబూబాబాద్ |
8 |
భద్రాద్రి కొత్తగూడెం |
53 |
నారాయణ్ పేట |
8 |
మంచిర్యాల్ |
26 |
జీహెచ్‌ఎంసీ |
164 |
నిర్మల్ |
2 |
ములుగు |
11 |
జగిత్యాల |
24 |
నిజామాబాద్ |
13 |
మెదక్ |
9 |
జనగామ |
4 |
పెద్దపల్లి |
37 |
మేడ్చల్ |
91 |
భూపాలపల్లి |
11 |
రంగారెడ్డి |
57 |
వనపర్తి |
11 |
గద్వాల |
4 |
సంగారెడ్డి |
27 |
వరంగల్ రూరల్ |
12 |
కరీంనగర్ |
38 |
సిద్ధిపేట |
20 |
వరంగల్ అర్బన్ |
33 |
కామారెడ్డి |
9 |
సిరిసిల్లా |
10 |
వికారాబాద్ |
8 |
ఖమ్మం |
63 |
సూర్యాపేట |
28 |
యాదాద్రి |
10 |