తెలంగాణ పరిశ్రమల సమాఖ్య, ప్రముఖులు రూ.3 కోట్లు విరాళం

April 04, 2020


img

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో రాష్ట్రంలో పలువురు ప్రముఖులు, వ్యాపార సంస్థలు ముఖ్యమంత్రి సహాయనిధికి మొత్తం రూ.3 కోట్లు విరాళాలు ఇచ్చారు. 

1. ప్రముఖ వ్యాపారవేత్త జెఎస్ గుప్తా రూ.1 కోటి 

2. తెలంగాణ పరిశ్రమల సమాఖ్య రూ.1.22 కోట్లు

3. డ్యూక్ బిస్కట్స్ కంపెనీ రూ.25 లక్షలు 

4. థ్రిల్ సిటీ నిర్వాహకుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ రూ. 25 లక్షలు 

5. జలవిహార్ నిర్వాహకుడు రామరాజు రూ.15 లక్షలు 

6. మాతృశ్రీ ఎడ్యుకేషనల్ సొసైటీ రోపో.15 లక్షలు 

7. ఎస్ఎంఎస్ ఫార్మా రూ.10 లక్షలు 

8. వీఆర్ఎస్ ఛారిటబుల్ ట్రస్ట్ రూ.6 లక్షలు 

ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ఇవ్వదలచుకొనేవారు ఈ కింద పేర్కొనబడిన బ్యాంక్ ఖాతాకు ఆన్‌లైన్‌ ద్వారా పంపించవచ్చు. 

అకౌంట్ పేరు: సిఎం రిలీఫ్ ఫండ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అకౌంట్ నెంబర్: 62354 157651, సెక్రెటరీయెట్ బ్రాంచ్, బ్రాంచ్ కోడ్: 020077, ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్‌బీఐఎన్ 0020077, హైదరాబాద్‌, తెలంగాణ.  

ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ఇవ్వదలచుకొనేవారు మరిన్ని వివరాల కోసం https://cmrf.tsonline.gov.in  వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ప్రత్యేకంగా కరోనాపై పోరాటానికి విరాళాలు ఇవ్వదలచుకున్నవారు ఈ కింద లింక్‌ ద్వారా అందించవచ్చు. 

Click here to contribute towards the fight against COVID-19 

ముఖ్యమంత్రి సహాయనిధికి చెక్కుల ద్వారా చెల్లింపు చేయదలచుకొన్నవారు చెక్కులపై సిఎం రిలీఫ్ ఫండ్, తెలంగాణ స్టేట్ పేరిట చెక్కులు ఇవ్వవలసి ఉంటుంది. వాటిని సిఎం రిలీఫ్ ఫండ్, బీఆర్‌కెఆర్ భవన్‌, తెలంగాణ సచివాలయం, హైదరాబాద్‌, 500022 చిరునామాకు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించవచ్చు.


Related Post