చింతమడక అభివృద్ధికి రూ.10 కోట్లు విడుదల

July 10, 2019


img

తెలంగాణ సిఎం కేసీఆర్‌ త్వరలో తన స్వగ్రామమైన చింతమడకలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా చింతమడక గ్రామాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.10 కోట్లు నిధులు మంజూరు చేసింది. సిఎం కేసీఆర్‌ అధీనంలో ఉండే అభివృద్ధి, సంక్షేమ నిధి నుంచి విడుదల చేసింది. Related Post