కేసీఆర్‌ ఆస్తులు, అప్పుల వివరాలు

November 15, 2018


img

గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్న తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుదవారం తన ఎన్నికల నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్ లో భాగంగా ఆయన తన ప్రస్తుత ఆస్తులు, అప్పుల వివరాలను పేర్కొన్నారు. ఆ వివరాలు:     

సిఎం కేసీఆర్‌ ఆస్తుల మొత్తం విలువ: రూ. 22,60,77,936.00

మొత్తం అప్పులు: రూ.1,07,47,570.00

చరాస్తులు: రూ. 10,40,77,946.00  

స్థిరాస్తుల విలువ: రూ. 12.20 కోట్లు 

ఫిక్సడ్ డిపాజిట్లు:  రూ.5,63,73,946 .00

 తెలంగాణ బ్రాడ్‌ కాస్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు- రూ.55,00,000  

తెలంగాణ పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు- రూ.4,16,25,000  

కేసీఆర్‌ వద్ద ఉన్న బంగారం- 75 గ్రాములు (విలువ రూ.2,40,000) 

కేసీఆర్‌ అర్ధాంగి శోభ ఆస్తుల విలువ: రూ.94,59,779.00

 బంగారం (2.2 కేజీలు) వజ్రాలు, ముత్యాలు వగైరా విలువ: రూ. 93,66,184.00  

కేసీఆర్‌ చెల్లించవలసిన అప్పులు: 

కుమారుడు కేటిఆర్‌కు చెల్లించాల్సిన బాకీ: రూ.82,82,570

కోడలు శైలిమకు చెల్లించాల్సిన బాకీ: రూ.24,65,000 

భీమా పాలసీకి ఏడాదికి చెల్లిస్తున్న మొత్తం: రూ. 99,000.00 

కెసిఆర్ పై నమోదైన కేసులు: 

తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదు అయిన కేసులు: 64


Related Post