తెలంగాణా బడ్జెట్ హైలైట్స్

March 15, 2018


img

తెలంగాణా రాష్ట్ర ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్ కొద్ది సేపటిక్రితమే 2018-19 ఆర్ధిక సం.లకు రాష్ట్ర బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో ముఖ్యాంశాలు: 

రాష్ట్ర బడ్జెట్ రూ.1,74, 453.84 కోట్లు. 

రెవెన్యూ వ్యయం: రూ. 1,25,454. 70 కోట్లు 

కేంద్రం నుంచి రావాల్సిన నిధులు: రూ.29,041.88 కోట్లు 

రెవెన్యూ మిగులు: 5520.41 కోట్లు 

శాఖల వారీగా కేటాయింపులు: 

సాగునీటి శాఖ (ప్రాజెక్టులు): రూ. 25,000 కోట్లు 

వ్యవసాయం, మార్కెటింగ్ శాఖలకు: రూ.15,780 కోట్లు 

పంచాయితీ రాజ్,  గ్రామీణాభివృద్ధి: రూ. 15,563 కోట్లు 

వైద్య ఆరోగ్యశాఖకు రూ.7,375 కోట్లు

విద్యుత్ శాఖ: రూ.5,650 కోట్లు 

వైద్య ఆరోగ్యశాఖకు రూ.7,375 కోట్లు

హోం శాఖ: రూ.5,790 కోట్లు  

పట్టణాభివృద్ధి శాఖ: రూ.7,251 కోట్లు

పరిశ్రమలు, వాణిజ్యశాఖ: రూ.1,286 కోట్లు

రోడ్లు, రవాణా, భవనాల శాఖా: రూ.5,575 కోట్లు

మహిళాశిశు సంక్షేమ శాఖ: రూ.1,799 కోట్లు

సాంస్కృతికశాఖకు రూ. 58 కోట్లు

ఐటీశాఖకు రూ.289 కోట్లు

ఎస్సీ అభివృద్ధి శాఖ: రూ. 12,709కోట్లు

అభివృద్ధి కార్యక్రమాలకు:  

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు రూ.2,643 కోట్లు

వరంగల్ అభివృద్ధికి రూ. 3,000 కోట్లు

మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు: రూ.1,000 కోట్లు 

చేనేత, టెక్స్‌టైల్‌ రంగానికి : రూ.1,200 కోట్లు

మిషన్ భగీరథ: రూ.1,801 కోట్లు

పాలీహౌస్, గ్రీన్ హౌస్: రూ.120 కోట్లు

ఫౌల్ట్రీ రంగానికి రూ.109 కోట్లు

కోల్డ్‌స్టోరేజీ, లింకేజీలు రూ.132 కోట్లు

వేములవాడ దేవాలయం అభివృద్ధికి : రూ.100 కోట్లు

 భద్రాచలం దేవాలయం అభివృద్ధికి : రూ.100 కోట్లు 

బాసర దేవాలయం అభివృద్ధికి : రూ.50 కోట్లు 

ధర్మపురి ఆలయాభివృద్ధికి : రూ.50 కోట్లు 

సంక్షేమ పధకాలకు:

పంట పెట్టుబడి: రూ.12,000 కోట్లు 

దళితులకు భూపంపిణీకి రూ.1469 కోట్లు

పాఠశాల విద్యకు రూ.10,830 కోట్లు

ఉన్నత విద్యకు రూ.2448 కోట్లు

రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలకు రూ.2823 కోట్లు

మైనార్టీ సంక్షేమం: రూ. 2,000 కోట్లు 

పంటపెట్టుబడికి: రూ. 12,000 కోట్లు  

ఆసరా పెన్షన్లు: రూ. 5300కోట్లు

అమ్మ ఒడి పధకం: రూ. 561 కోట్లు 

ఆరోగ్య లక్ష్మి: రూ. 298 కోట్లు 

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు రూ.1450 కోట్లు

ఆసరా పెన్షన్లు: రూ. 5,300 కోట్లు 

అర్చకుల జీత భత్యాలకు: రూ.72 కోట్లు 

ఎస్సీ ఎస్టీ ప్రత్యేక ప్రగతి: రూ.9,693 కోట్లు 


Related Post