రంగారెడ్డిలో కొత్తగా 167 గ్రామపంచాయితీలు

February 24, 2018


img

పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ, ప్రజల సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న పంచాయితీలను పునర్వ్యవస్థీకరించి కొత్తగా సుమారు 4-4,500 పంచాయితీలను ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు మొదట రంగారెడ్డిజిల్లా అధికారులు ప్రస్తుతం ఉన్న 415 గ్రామపంచాయితీలకు అదనంగా మరో 167గ్రామపంచాయితీల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వాటిని ప్రభుత్వం యధాతధంగా ఆమోదించే అవకాశం ఉంది. కనుక త్వరలోనే జిల్లాలో 582 పంచాయితీలు ఏర్పడబోతున్నాయి. కొత్తగా ఏర్పదబోతున్న పంచాయితీల వివరాలు: 

 


Related Post