తెలంగాణ ఉమ్మడి పరీక్షల షెడ్యూల్ విడుదల

December 24, 2019
img

తెలంగాణ ఎంసెట్, ఎడ్ సెట్, పీఈసెట్, లాసెట్, పీజీ లాసెట్, పీజీ సెట్ ఉమ్మడి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో ఉమ్మడి పరీక్షల షెడ్యూల్ విడుదలచేశారు. ఆ వివరాలు: 

మే 2: ఈసెట్ (జెఎన్టీయుహెచ్)

మే 5,6, 7: ఎంసెట్ ఇంజనీరింగ్ (జెఎన్టీయుహెచ్) 

మే 9, 11: అగ్రికల్చర్‌, ఫార్మసీ ఎంసెట్‌ (జెఎన్టీయుహెచ్)

మే 13: పీఈ సెట్‌ (ఎంజీయూ నల్గొండ)

మే 20, 21:  ఐసెట్‌ (కెయు వరంగల్) 

మే 23:  ఎడ్‌సెట్‌ (ఓయూ, హైదరాబాద్‌)

మే 25: లాసెట్‌, పీజీలాసెట్‌ (ఓయూ, హైదరాబాద్‌)

మే 27 నుంచి 30 వరకు: పీజీ సెట్‌ (ఓయూ, హైదరాబాద్‌)

Related Post