లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో మొత్తం 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాలున్నాయి. వాటిలో 9 లోక్‌సభ స్థానాలకు వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి శనివారం అభ్యర్ధులను ప్రకటించారు. ఆదివారం ఉదయం ఇడుపులపాయలో మిగిలిన 16 మంది అభ్యర్ధుల పేర్లను కూడా ప్రకటించారు. లోక్‌సభ అభ్యర్ధులతో పాటు మొత్తం 175 శాసనసభ స్థానాలకు ఒకేసారి అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. మీడియాకు ఆ జాబితాను అందజేశారు.
లోక్‌సభ అభ్యర్ధుల వివరాలు:
కడప |
వైఎస్ అవినాశ్‌రెడ్డి |
రాజంపేట |
పీవీ మిథున్‌రెడ్డి |
చిత్తూరు |
రెడ్డప్ప |
తిరుపతి |
బల్లె దుర్గప్రసాద్ |
హిందూపూర్ |
గోరంట్ల మాధవ్ |
అనంతపూర్ |
తల్లారి రంగయ్య |
కర్నూలు |
డాక్టర్ సంజీవ్‌కుమార్ |
నంద్యాల |
పి బ్రహ్మానందరెడ్డి |
నెల్లూరు |
ఆదాల ప్రభాకర్‌రెడ్డి |
ఒంగోలు |
మాగుంట శ్రీనివాసరెడ్డి |
బాపట్ల |
నందిగామ సురేశ్ |
నరసరావు పేట |
లావు కృష్ణదేవరాయులు |
గుంటూరు |
మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి |
మచిలీపట్నం |
బాలశౌరి |
విజయవాడ |
పి వరప్రసాద్ (పీవీపీ) |
ఏలూరు |
కోటగిరి శ్రీధర్ |
నరసాపురం |
రఘురాం కృష్ణమరాజు |
రాజమండ్రి |
ఎం. భరత్ |
కాకినాడ |
వంగా గీత |
అమలాపురం |
చింతా అనురాధ |
అనకాపల్లి |
డాక్టర్ సత్యవతి |
విశాఖ పట్నం |
ఎంవీవీ సత్యనారాయణ |
విజయనగరం |
బి. చంద్రశేఖర్ |
శ్రీకాకుళం |
దువ్వాడ శ్రీనివాస్ |
అరకు |
జి. మాధవి |
శ్రీకాకుళం జిల్లా::
• ఇచ్ఛాపురం- పిరియ సాయిరాజ్
• పలాస- డాక్టర్ సీదిరి అప్పలరాజు
• టెక్కలి- పేరాడ తిలక్
• పాతపట్నం-రెడ్డిశాంతి
• శ్రీకాకుళం -ధర్మాన ప్రసాదరావు
• ఆముదాలవలస- తమ్మినేని సీతారం
• ఎచ్చెర్ల-గొర్లె కిరణ్‌కుమార్
• నరసన్నపేట-ధర్మాన కృష్ణదాస్
• రాజాం (ఎస్సీ)- కంబాల జోగులు
• పాలకొండ(ఎస్టీ) -వి కళావతి
విజయనగరం జిల్లా:
• కురుపాం(ఎస్టీ)- పాముల పుష్పవాణి
• పార్వతీపురం(ఎస్సీ)- ఎ జోగరాజు
• చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ
• గజపతినగరం- బొత్స అప్పలనర్సయ్య
• బొబ్బిలి-ఎస్‌వీసీ అప్పలనాయుడు
• సాలూరు(ఎస్టీ)-పీడిక రాజన్నదొర
• నెల్లిమర్ల- అప్పల నాయుడు
• విజయనగరం- కోలగట్ల వీరభద్రస్వామి
• శృంగవరపు కోట- కే శ్రీనివాస్
విశాఖపట్నం జిల్లా:
• విశాఖ ఈస్ట్-విజయ నిర్మల
• విశాఖ సౌత్-ద్రోణం రాజు శ్రీనివాస్
• విశాఖ వెస్ట్- విజయ ప్రసాద్ మళ్ల
• విశాఖనార్త్-కమ్మిల కన్నపరాజు
• అరకు(ఎస్టీ)-శెట్టి ఫాల్గుణ
• పాడేరు(ఎస్సీ)-భాగ్యలక్ష్మి
• పెందుర్తి-అన్నం రెడ్డి అదీప్‌రాజ్
• గాజువాక-తిప్పల నాగిరెడ్డి
• అనకాపల్లి-గుడివాడ అమర్‌నాథ్
• యలమంచిలి-యువీ. రమణమూర్తి రాజు
• పాయకరావుపేట(ఎస్సీ)- గొల్ల బాబురావు
• నర్సీపట్నం- పి. ఉమశంకర్ గణేష్
• చోడవరం-కరణం ధర్మశ్రీ
• మడుగుల-బి. ముత్యాల నాయుడు
• భీమిలి-అవంతి శ్రీనివాస్
తూర్పుగోదావరి జిల్లా:
• తుని- దాడిశెట్టి రామలింగేశ్వర్ రావు(రాజా)
• ప్రత్తిపాడు- పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్
• పిఠాపురం- పెండెం దొరబాబు
• కాకినాడ రూరల్- కురసాల కన్నబాబు
• పెద్దాపురం- తోట వాణి
• అనపర్తి- ఎస్. సూర్యనారాయణ రెడ్డి
• కాకినాడ సిటీ- ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
• రామచంద్రాపురం: చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
• ముమ్మిడివరం- పొన్నాడ వెంకట సతీష్ కుమార్
• అమలాపురం(ఎస్సీ)- పి. విశ్వరూప్
• రాజోలు(ఎస్సీ)- బొంతు రాజేశ్వర్ రావు
• గన్నవరం(ఎస్సీ)- కొండేటి చిట్టిబాబు
• కొత్తపేట- చిర్ల జగ్గిరెడ్డి
• మండపేట- పిల్లి సుభాష్‌చంద్ర బోస్
• రాజానగరం- జక్కంపుడి రాజా
• రాజమండ్రి సిటీ- రౌతు సూర్యప్రకాష్ రావు
• రాజమండ్రి రూరల్- ఆకుల వీర్రాజు
• జగ్గంపేట- జ్యోతుల చంటిబాబు
• రంపచోడవరం(ఎస్టీ)- నాగులపల్లి ధనలక్ష్మి
పశ్చిమగోదావరి జిల్లా:
• కొవ్వురు(ఎస్సీ)- తానేటి వనిత
• నిడదవోలు- జి. శ్రీనివాస నాయుడు
• ఆచంట- చెరుకువాడ శ్రీరంగనాథరాజు
• పాలకొల్లు- డాక్టర్ బాబ్జీ
• నరసాపురం- ముదునురి ప్రసాద్ రాజు
• భీమవరం- గ్రంథి శ్రీనివాస్
• ఉండి- పీవీఎల్ నరసింహరాజు
• తణుకు- కరుమురి వెంకట నాగేశ్వరరావు
• తాడేపల్లిగూడెం- కొట్టు సత్యనారాయణ
• ఉంగుటురు- పుప్పాల శ్రీనివాసరావు
• దెందులురు- కొఠారు అబ్బాయి చౌదరి
• ఏలురు- కృష్ణ శ్రీనివాసరావు
• గోపాలపురం(ఎస్సీ)- తలారి వెంకట్రావు
• పోలవరం(ఎస్టీ)- తెల్లం బాలరాజు
• చింతలపుడి(ఎస్సీ)- ఎలిజా
కృష్ణా జిల్లా:
• తిరువూరు (ఎస్సీ)-కొక్కిలగడ్డ రక్షణనిధి
• గన్నవరం-యార్లగడ్డ వెంకట్రావు
• గుడివాడ-కొడాలి వెంకటేశ్వరరావు (నాని)
• కైకలూరు-దూలం నాగేశ్వరరావు
• పెడన-జోగి రమేష్
• మచిలీపట్నం-పేర్ని వెంకట్రామయ్య (నాని)
• అవనిగడ్డ-సిహాంద్రి రమేష్‌బాబు
• పామర్రు (ఎస్సీ)-కైలే అనిల్‌కుమార్
• పెనమలూరు-కొలుసు పార్థసారథి
• విజయవాడ వెస్ట్-వెల్లంపల్లి శ్రీనివాస్
• విజయవాడ సెంట్రల్-మల్లాది విష్ణు
• విజయవాడ ఈస్ట్-బొప్పన బావ్‌కుమార్
• మైలవరం-వసంత కృష్ణ ప్రసాద్
• నందిగామ (ఎస్సీ)-డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు
• జగ్గయ్యపేట-సామినేని ఉదయభాను
• నూజివీడు-మేక వెంకటప్రతాప్ అప్పారావు
గుంటూరు జిల్లా:
• పెదకూరపాడు-నంబూరి శంకరరావు
• తాడికొండ (ఎస్సీ)-ఉండవల్లి శ్రీదేవి
• మంగళగిరి-ఆళ్ల రామకృష్ణరెడ్డి
• పొన్నూరు-కిలారి రోషయ్య
• వేమూరు (ఎస్సీ)-మేరుగ నాగార్జున
• రేపెల్ల-మోపిదేవి వెంకటరమణరావు
• తెనాలి-అన్నాబత్తుని శివకుమార్
• బాపట్ల-కోన రఘుపతి
• ప్రత్తిపాడు (ఎస్సీ)-మేకతోటి సుచరిత
• గుంటూరు వెస్ట్-చంద్రగిరి యేసురత్నం
• గుంటూరు ఈస్ట్-షేక్ మహమ్మద్ ముస్తఫా
• చిలకలూరిపేట-విడదల రజని
• నరసరావుపేట-గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
• సత్తెనపల్లి-అంబటి రాంబాబు
• వినుకొండ-బొల్లా బ్రహ్మనాయుడు
• గురజాల-కాసు మహేష్‌రెడ్డి
• మాచర్ల-పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
ప్రకాశం జిల్లా:
• ఎర్రగొండపాలెం (ఎస్సీ)-డాక్టర్ ఆదిమూలపు సురష్
• దర్శి-మద్దిశెట్టి వేణుగోపాల్
• పరచూరు-దగ్గుబాటి వెంకటేశ్వరరావు
• అద్దంకి-బచ్చన చెంచు గరటయ్య
• చీరాల-ఆమంచి కృష్ణమోహన్
• సంతనూతలపాడు (ఎస్సీ)-టీజేఆర్ సుధాకర్‌బాబు
• ఒంగోలు-బాలినేని శ్రీనివాసరెడ్డి
• కందుకూరు-మానుగుంట మహిధర్‌రెడ్డి
• కొండపి(ఎస్సీ)-డాక్టర్ ఎం.వెంకయ్య
• మార్కాపురం-కేపీ నాగార్జున రెడ్డి
• గిద్దలూరు-అన్నా వెంకట రాంబాబు
• కనిగిరి-బుర్రా మధుసూధన్ యాదవ్
నెల్లూరు జిల్లా:
• కావలి-రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి
• ఆత్మకూరు-మేకపాటి గౌతమ్‌కుమార్ రెడ్డి
• కోవూరు-నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
• నెల్లూరు సిటీ-పోలుబోయిన అనిల్‌కుమార్
• నెల్లూరు రూరల్-కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
• సర్వేపల్లి-కాకాని గోవర్ధన్‌రెడ్డి
• గూడూరు (ఎస్సీ)-వరప్రసాద్
• సూళ్లూరుపేట (ఎస్సీ)-కిలివేటి సంజీవయ్య
• వెంకటగిరి-ఆనం రామనారాయణరెడ్డి
• ఉదయగిరి-మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
కడప జిల్లా:
• పులివెందుల - వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
• జమ్మలమడుగు - ఎం సుధీర్ రెడ్డి
• ప్రొద్దుటూరు - రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
• మైదుకూరు - శెట్టిపల్లి రఘురామిరెడ్డి
• కమలాపురం - పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
• బద్వేలు ( ఎస్సీ) - జి. వెంకట సుబ్బయ్య
• కడప - షేక్ అంజాద్ బాషా
• రాజంపేట - మేడా వెంకట మల్లికార్జున రెడ్డి
• కోడూరు(ఎస్సీ) - కొరుముట్ల శ్రీనివాసులు
• రాయచోటి - గడికోట శ్రీకాంత్‌రెడ్డి
కర్నూలు జిల్లా:
• ఆళ్లగడ్డ - గంగుల బీజేంద్రరెడ్డి
• శ్రీశైలం - శిల్పా చక్రపాణిరెడ్డి
• నందికొట్కూరు (ఎస్సీ) - అర్తుర్
• కర్నూలు - అబ్దుల్ హాఫీజ్ ఖాన్
• పాణ్యం - కాటసాని రాంభూపాల్ రెడ్డి
• నంద్యాల - శిల్పా రవిచంద్రారెడి
• బనగానపల్లె - కాటసాని రామిరెడ్డి
• డోన్ - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
• పత్తికొండ - కంగటి శ్రీదేవి
• కోడుమూరు (ఎస్సీ) - డాక్టర్ సుధాకర్ బాబు
• ఎమ్మిగనూరు - కె. చెన్నకేశవరెడ్డి
• ఆదోని - వై. సాయి ప్రసాద్‌రెడ్డి
• ఆలూరు - పి. జయరామ్( గుమ్మనూర్ జయరాం)
• మంత్రాలయం - వై. బాలనాగి రెడ్డి
అనంతపురం జిల్లా:
• తాడిపత్రి - కేతిరెడ్డి పెద్దారెడ్డి
• అనంతపురం అర్బన్ - అనంత వెంకట్రామిరెడ్డి
• కళ్యాణదుర్గం - కె.వి. ఉష శ్రీచరణ్
• రాయదుర్గం - కాపు రామచంద్రారెడ్డి
• శింగనమల (ఎస్సీ) - జొన్నలగడ్డ పద్మావతి
• గుంతకల్ - వై. వెంకటరామిరెడ్డి
• ఉరవకొండ - వై. విశ్వేశ్వర్ రెడ్డి
• హిందూపురం - కె. ఇక్బాల్ అహ్మద్ ఖాన్
• రాప్తాడు - తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
• పెనుగొండ - ఎం. శంకర్‌నారాయణ
• ధర్మవరం - కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
• మడకశిర ( ఎస్సీ) - ఎం. తిప్పేస్వామి
• కదిరి - డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి
• పుట్టపర్తి - దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి
చిత్తూరు జిల్లా:
• కుప్పం - కె.చంద్రమౌళి
• నగరి - ఆర్‌కే రోజా
• చంద్రగిరి - డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
• చిత్తూరు - జంగాలపల్లి శ్రీనివాసులు
• పూతలపట్టు (ఎస్సీ) - ఎంఎస్ బాబు
• గంగాధర నెల్లూరు (ఎస్సీ) - కె.నారాయణస్వామి
• పలమనేరు - ఎన్. వెంకటయ్య గౌడ
• పీలేరు - చింతల రామచంద్రారెడ్డి
• మదనపల్లి - నవాజ్ బాషా
• తంబళ్లపల్లి - పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి
• పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
• తిరుపతి - భూమన కరుణాకర్ రెడ్డి
• శ్రీకాళహస్తి - బియ్యపు మదుసూదన్ రెడ్డి
• సత్యవేడు (ఎస్సీ) - కె.ఆదిమూలం