అనుష్ గోరక్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం ఓ కొత్త సినిమా చేస్తున్నారు. దీని పేరు హతః అంటూ టైటిల్ గ్లిమ్స్ విడుదల చేశారు. ఓ ఎర్రవల్లి ఫామ్‌హౌసు బాక్సులో కూర్చొన్న నల్లపిల్లిని నాలుగు ఎరుపు రంగు చేతులు పట్టుకుంటున్నట్లు చూపారు. పిల్లి బతికుందా లేదా? అంటూ ట్యాగ్ లైన్ జోడించారు. త్వరలోనే దీని టీజర్ విడుదల
ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంకు జోడీగా తనూజ పుట్టస్వామి నటిస్తున్నారు. రహ్మాన్, కుష్లు మద్దాల, నమ్రిత ఎంవీ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
కేఏ ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ: అనుష్ గోరక్, సంగీతం: జాసిన్ జార్జ్ చేస్తున్నారు.
HATAH - What you never saw coming 🐈⬛
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) August 31, 2026
Teaser soon ❤️#HATAH #STAYLOST pic.twitter.com/W1qmiqkovL