వైద్యం కోసం వచ్చే విదేశీయుల కోసం ప్రత్యేక వీసా

June 04, 2016
img

భారత దేశంలోని వైద్య సదుపాయాలను వినియోగించుకోవడానికి విదేశాల నుండి వచ్చే పర్యాటకుల కోసం, దేశ ప్రభుత్వం ఈ-వీసా ప్రవేశ పెట్టింది. పర్యాటకుడి మెయిల్ కు దీని వివరాలు పంపించిన తర్వాత, ఆ మెయిల్ యొక్క ప్రింట్ అవుట్ తో ప్రయాణం చేసుకోవచ్చు. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆ మెయిల్ ని స్టాంప్ చేసిన తర్వాత దేశంలోకి ప్రవేశించే అనుమతి ఉంటుంది.

Related Post