అఖిల్ లెనిన్ నుంచి రావణ సందనాల సాంగ్‌ ప్రమో

June 28, 2026


img

అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా చేస్తున్న ‘లెనిన్’ నుంచి ‘రావణ సందనాల...’ అంటూ సాగే పాట ప్రమో విడుదలైంది. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ఈ పాటకి తమన్ సంగీతం అందించగా కరీముల్లా బృందం ఆలపించింది. పూర్తిపాట నేడు విడుదల కాబోతోంది.

గ్రామీణ నేపధ్యంలో సాగే ఈ రొమాంటిక్ కమర్షియల్ సినిమాకి సంగీతం: తమన్, కెమెరా: ఐ నవీన్ కుమార్‌, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

ఈ సినిమాని అన్నపూర్ణా స్టూడియోస్, సీతారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మనం ఎంటర్‌ప్రైజస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై అక్కినేని కుటుంబం, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. జూలై 10న థియేటర్లలో విడుదల కాబోతోంది.  


Related Post

సినిమా స‌మీక్ష