సమంత కొత్త బిజినెస్‌... ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్!

December 11, 2023


img

ప్రముఖ నటి సమంత సినీ నిర్మాణ రంగంలో ప్రవేశించారు. తన సినీ నిర్మాణ సంస్థకు ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అని పేరు పెట్టిన్నట్లు ఆమె స్వయంగా తెలిపారు. వాస్తవాలకు దగ్గరగా ఉండే కధలతో వచ్చే దర్శకులకు తమ సంస్థ స్వాగతం పలుకుతుందని చెప్పారు. ముఖ్యంగా కొత్త దర్శకులు, రచయితలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను తమ సంస్థ ప్రోత్సహిస్తుందని సమంత చెప్పారు. 

సినీ నిర్మాణం ఖర్చులు, ఈ రంగంలో పోటీ నానాటికీ పెరిగిపోతున్న సమయంలో సమంత నిర్ణయం సాహసోపేతమైనదే అని భావించవచ్చు. అయితే చిన్న సినిమాలు నిలద్రొక్కుకోవడానికి, ఓటీటీలు తోడ్పడుతున్నట్లే ఆమె కూడా ఈవిదంగా తోడ్పడేందుకు ముందుకు రావడం అభినందనీయమే.Related Post

సినిమా స‌మీక్ష