డిస్నీ హాట్ స్టార్‌లో నా సామి రంగా!

February 10, 2024


img

సంక్రాంతి పండుగకు విడుదలైన పెద్ద సినిమాలలో నాగార్జున హీరోగా చేసిన నా సామి రంగా కూడా ఒకటి. గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్‌ సినిమాలకు గట్టి పోటీ ఇస్తూ, వాటి నుంచి కూడా పోటీ ఎదుర్కొంటూ విజయవంతంగా థియేటర్లలో నిలబడగలిగింది. మంచి కలెక్షన్స్ కూడా రాబట్టి వెంకటేష్‌కు మరో హిట్ అందించింది. 

ఇప్పటికే సంక్రాంతి సినిమాలు గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్‌ ఓటీటీలోకి వచ్చేశాయి. ఇప్పుడు నా సామి రంగా కూడా డిస్నీ హాట్ స్టార్‌ ప్లస్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 17 నుంచిడిస్నీ హాట్ స్టార్‌ ప్లస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. 

విజయ్‌ బిన్నీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్‌ తరుణ్, ఆషికా రంగనాధ్ ముఖ్య పాత్రలు చేశారు. 


Related Post

సినిమా స‌మీక్ష