తెలంగాణలో 65.67 శాతం పోలింగ్‌ నమోదు

May 15, 2024


img

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు సోమవారం జరిగిన ఎన్నికలలో మొత్తం 65.67 శాతం పోలింగ్‌ నమోదు అయ్యిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌ తెలిపారు. తెలంగాణలో జిల్లాల వారీగా నమోదైన పోలింగ్‌ శాతం వివరాలను కూడా వెల్లడించారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో అత్యధికంగా భువనగిరి నియోజకవర్గంలో 76.78, ఖమ్మం 76.09, మెదక్‌ 75.09 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది.   

రాష్ట్రంలో విద్యావంతులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లో అత్యల్పంగా48.48, సికింద్రాబాద్‌ 49.04, మల్కాజిగిరీలో 50.78 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. 

జిల్లాల వారీగా గత లోక్‌సభ, ప్రస్తుత ఎన్నికలలో నమోదైన పోలింగ్‌ శాతం వివరాలు... Related Post